Descubra os temas, a história e o sentimento por detrás desta canção.
ఓం నమో శివ రుద్రాయ | ఓం నమో శితి కంఠాయ | ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ ఓం నమోనిటలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ ధిమి ధిమి తాండవకేళీలోలాయ సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాదె పల్లె కాశి హే సూపుల సుక్కాని దారిగా సుక్కల తివాసీ మీదిగా సూడసక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరూవాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా నీ తాపం, శాపం తీర్చేవాడేరా పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు ఏ నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ go to the trans and say జై జై జై Sing along sing శివ శంభో all the way ఓం నమఃశివ జై జై జై Heal the world is all we pray Save our lives and take our pain away జై జై జై Sing along sing శివ శంభో all the way సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాదె పల్లె కాశి ఏ ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ సుట్టు పక్కల చీకటి పెళ్లగించగా అడుగేశాడంట కాచే దొరలాగా మంచును మంటను ఒక్క తీరుగా లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా మనకండ దండ వీడే నికరంగా సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు ఏ నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ go to the trans and say జై జై జై Sing along sing శివ శంభో all the way ఓం నమఃశివ జై జై జై Heal the world is all we pray Save our lives and take our pain away జై జై జై Sing along sing శివ శంభో all the way
Ainda sem faixas semelhantes.